ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Video Viral: మహిళపై.. భర్తతో కలిసి కౌన్సిలర్ దాడి..! - వీడియో వైరల్​

Councilor Attack on a Woman at Ibrahimpatnam: ఎన్టీఆర్​ జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి ఆమె భర్త ముప్పసాని రమేశ్.. ఓ మహిళపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. ఈ దాడి పట్ల స్థానికంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఇబ్రహీంపట్నంలో మహిళపై భర్తతో కలిసి కౌన్సిలర్ దాడి..
ఇబ్రహీంపట్నంలో మహిళపై భర్తతో కలిసి కౌన్సిలర్ దాడి..

By

Published : Jun 5, 2022, 6:30 PM IST



NTR District: ఎన్టీఆర్​​ జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి, ఆమె భర్త ముప్పసాని రమేశ్​తో కలిసి ఓ మహిళపై విచక్షణారహింతగా దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ మహిళ అని చూడకుండా ఇంటిలోపలికి వెళ్లి మరీ దాడి చేసిన తీరు.. తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇబ్రహీంపట్నంలో మహిళపై భర్తతో కలిసి కౌన్సిలర్ దాడి..

ABOUT THE AUTHOR

...view details