CBN ATTEND TO MP KESINENI NANI DAUGHTER MARRIAGE : విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత వివాహ వేడుకకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి హాజరఅయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. చంద్రబాబు దంపతులు నూతన వధూవరులు శ్వేత - రఘునాదంలను ఆశీర్వదించి..శుభాకాంక్షలు తెలిపారు.
Chandrababu : ఎంపీ కేశినేని నాని కుమార్తె వివాహానికి హాజరైన చంద్రబాబు దంపతులు - ఏపీ తాజా వార్తలు
CBN AT HYDERABAD: టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత వివాహ మహోత్సవానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు దంపతులు హాజరయ్యారు.
CBN ATTEND TO MP KESINENI NANI DAUGHTER MARRIAGE