BJP National General Secretary Purandeshwari: బీసీలకు గుర్తింపు తీసుకొచ్చింది ఎన్టీఆర్ అని.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి అన్నారు. బీజేపీ ప్రశిక్షణా తరగతులు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. బీసీలకు రాజకీయంగా, సంక్షేమ పరంగా..రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లబ్ధిచేకూర్చిందో.. శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీల సభ నిర్వహించడం..కాదు..బీసీల అభివృద్ధికి ఏం చేశారో తెలియజేయాలని పురందేశ్వరి అన్నారు.
బీసీలకు గుర్తింపు తీసుకొచ్చింది ఎన్టీఆరే : భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
BJP National General Secretary Purandeshwari: బీసీలపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, వారికి చేసిన మేలులు చెప్పాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి డిమాండ్ చేశారు. బీసీలను వెలుగులోకి తెచ్చింది ఎన్టీఆరే నని ఆమె అన్నారు.
భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి