- అమెరికాలో మంచుతుపానులో గుంటూరు దంపతులు గల్లంతు.. భార్య మృతి
GUNTUR COUPLE MISSING IN SNOW STROM : మంచు తుపాన్ కారణంగా అగ్రరాజ్యం అమెరికా అల్లకల్లోలామవుతోంది. అరిజోనాలో మంచు తుపాను బీభత్సం కారణంగా గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన ముద్దన నారాయణ, హరిత దంపతులు గల్లంతైయ్యారు. హరిత మృతదేహం వెలికితీయగా.. భర్త నారాయణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జూన్‌లో నారాయణ, హరిత దంపతులు స్వగ్రామం పాలపర్రు వచ్చారు.
- సీబీఐతో న్యాయం జరక్కపోతే.. ఎక్కడికి వెళ్లాలి : అయేషా తల్లిదండ్రులు
AYESHA PARENTS : 15 ఏళ్లు గడిచినా అయేషా మీరా హత్య కేసులో నిందితులకు శిక్ష పడలేదని.. ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. అసలు నిందితులు దర్జాగా తిరుగుతుంటే.. మధ్యలో కొందరు అమాయకులను అరెస్టు చేసి హడావిడి చేశారని వాపోయారు. సీబీఐ విచారణ చేసినా న్యాయం జరక్కపోతే.. ఇక ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు.
- గంటూరులో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్
AP Judicial Academy: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీని ఈనెల 30న దేశ సర్వన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ ప్రారంభించినన్నారు. ఈ సందర్భంగా జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణ పనులను కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఉన్నత న్యాయస్థానం రిజిస్ట్రార్ హరిహరనాథ శర్మ పరిశీలించారు. కాగా గురువారం సాయంత్రం నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఇతర అధికారులను ఆదేశించారు.
- ఠారెత్తిస్తున్న హోర్డింగ్ లు.. సంబరాలు అయిపోయినా పట్టించుకోని అధికారులు
Traffic Problem due to Hoarding: రోడ్డు మధ్యలో ఉన్న భారీ హోర్డింగు.. ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత జన్మదినం సందర్భంగా భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. అది కాస్తా రోడ్డు మధ్య వరకూ ఉంది. నిత్యం రద్దీగా ఉండే కూడలిలో ఏర్పాటు చేయడం వలన భారీ వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
- బస్‌లో ప్రేమ.. మాట్లాడడం లేదని కోపం.. 51సార్లు స్క్రూడ్రైవర్‌తో ఆమెను పొడిచి..
20 ఏళ్ల అమ్మాయిని స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు పొడిచి హత్య చేశాడు ఓ వ్యక్తి. తనతో మాట్లాడటం మానేసిందని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిందీ ఘటన. మరోవైపు.. 26 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేశారు ఇద్దరు స్నేహితులు. ఆమెను గదిలో బంధించి, తాళ్లతో కట్టేసి నాలుగు రోజుల పాటు అఘాయిత్యం చేశారు. చండీగఢ్‌లో ఈ ఘటన జరిగింది.
- ఒడిశాలో మరో రష్యా నేత మృతి.. ఒకే హోటల్లో రెండో ఘటన.. ఏంటీ మిస్టరీ?
ఒడిశా పర్యటనకు వచ్చిన రష్యా చట్టసభ్యుడు అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. రోజుల వ్యవధిలోనే ఇద్దరు చట్టసభ్యులు ఒకే ప్రాంతంలో చనిపోవడం మిస్టరీగా మారింది. అయితే, ఇప్పటివరకైతే మరణాలపై ఎలాంటి అనుమానాలు లేవని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఒడిశా డీజీపీ పేర్కొన్నారు.
- మోదీ సోదరుడి కారుకు ప్రమాదం.. మైసూర్ ఆస్పత్రిలో చికిత్స
ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడి కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని మైసూర్లో జరిగిన ఈ ఘటనలో మోదీ సోదరుడితో పాటు ఆయన కుటుంబసభ్యులు గాయపడ్డారు.
- అమెరికాలో మంచు ప్రళయానికి 60 మంది బలి
మంచు తుపాను కారణంగా అగ్రరాజ్యం అమెరికాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అతిశీతల గాలులతో ఇప్పటివరకు 60మంది అమెరికన్లు చనిపోగా ఒక్క న్యూయార్క్‌లోనే 28 మంది మరణించారు. రోడ్డుపై పేరుకుపోతున్న మంచుతో ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోతున్నాయి. ఫలితంగా పలువురు వాహనదారులు గంటల తరబడి వాహనాల్లోనే చిక్కుకుపోతున్నారు.
- సెంచరీల సోగ్గాళ్లు వీళ్లే.. కానీ ఎంతో కాలం ఎదురుచూపుల తర్వాత..
క్రికెట్లో సెంచరీ సాధించడం ప్రతి క్రికెటర్‌కు మంచి అనుభూతి. అటు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతారు. కాగా, ఈ ఏడాదిలో కొందరు ఆటగాళ్లు సుదీర్ఘ విరామం తర్వాత అత్యుత్తమమైన ఆట తీరుతో శతకాలు బాదారు. ఈ ఏడాది చివరి అంకానికి వచ్చినందున.. సుదీర్ఘ కాలం విరామం తర్వాత చివరకు మూడు అంకెలను స్కోరును అందుకున్న కొందరు బ్యాటర్ల గురించి తెలుసుకుందాం.
- రష్మిక వెంటపడిన బైకర్స్.. 'నేషనల్ క్రష్' రెస్పాన్స్‌తో ఫ్యాన్స్ షాక్
వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతోంది 'నేషనల్ క్రష్' రష్మిక మందన. తాజాగా రష్మిక చేసిన ఓ పని.. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇంతకీ రష్మిక ఏం చేసిందో తెలుసా..