ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tidco residences: అసాంఘిక కార్యకలపాలకు అడ్డాలుగా టిడ్కో నివాసాలు - పర్యవేక్షణలేని టిడ్కో నివాసాలు

Tidco residences: ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో టిడ్కో నివాసాలు అసాంఘిక కార్యకలపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. డిసెంబర్‌లో టిడ్కో లబ్ధిదారులచే సాముహిక గృహ ప్రవేశాలు చేయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ నిర్మాణాలు మాత్రం ముందుకు సాగడం లేదు. విజయవాడ రూరల్ జక్కంపూడిలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల పనులు ఎక్కడ వేసిన గోంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. టిడ్కో నివాసాల వద్ద ఎక్కడ చూసిన మద్యం సిసాలు దర్శనమిస్తున్నాయి. తాగునీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకపోగా ఇళ్లకు మాత్రం వైకాపా రంగుల్ని అద్దుతోంది. టిడ్కో నివాసాల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.

Tidco residences
టిడ్కో నివాసాలు

By

Published : Nov 2, 2022, 8:38 AM IST

..

అసాంఘిక కార్యకలపాలకు అడ్డాలుగా టిడ్కో నివాసాలు

ABOUT THE AUTHOR

...view details