ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో ఘనంగా పాపులర్‌ షూ మార్ట్‌ 60వ వార్షికోత్సవ వేడుకలు.. - శాంతాబయోటెక్‌ వ్యవస్థాపకులు

పాదరక్షల రంగంలో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోందని.. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అవకాశాల్నిఅందిపుచ్చుకుని.. ఈ రంగంలో రాష్ట్రానికి చెందిన పాపులర్ షూ మార్ట్‌ సంస్థ ముందుకు సాగుతోందని. ఆమె ఆమె అన్నారు. విజయవాడలో జరిగిన పాపులర్‌ షూ మార్ట్‌ 60వ వార్షికోత్సవ కార్యక్రమానికి శైలజా కిరణ్‌ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

Popular Shoe Mart
Popular Shoe Mart

By

Published : Nov 11, 2022, 9:34 AM IST

పాదరక్షల రంగంలో మన దేశం రెండో స్థానంలో కొనసాగుతోందని .. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అవకాశాల్నిఅందిపుచ్చుకుని ఈ రంగంలో పాపులర్ షూ మార్ట్‌ సంస్థ ముందుకు సాగుతోందన్నారు. విజయవాడలో జరిగిన పాపులర్‌ షూమార్ట్‌ 60వ వార్షికోత్సవ కార్యక్రమానికి శైలజా కిరణ్‌ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. పాపులర్‌ షూ మార్ట్‌ ప్రస్తానాన్ని, విజయాల్ని కొనియాడిన మార్గదర్శి ఎండీ...సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులను అభినందించారు. ఉద్యోగుల్ని తమ కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకున్న ఉత్తమ వ్యాపార వేత్త పిచ్చయ్య అని శాంతాబయోటెక్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ కె.వరప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

విజయవాడలో పాపులర్‌ షూమార్ట్‌ 60వ వార్షికోత్సవ కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details