భూమా శోభ నాగిరెడ్డికి నాగమౌనిక, మంచు మనోజ్ నివాళులు - నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ
Manchu Manoj Tribute to Bhuma Shobha Nagireddy : ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే, దివంగత భూమా శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా.. ఆమె కుమార్తె భూమా నాగ మౌనికతో కలిసి సినీ నటుడు మంచు మనోజ్ నివాళులర్పించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో శోభ నాగిరెడ్డి సమాధి వద్ద ఇద్దరు కలిసి నివాళులర్పించారు. వీరిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.
భూమా నాగ మౌనిక, సినీ నటుడు మంచు మనోజ్