Suspension: పదో తరగతి పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో 17మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు.. జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ మూర్తి తెలిపారు. నంద్యాల జిల్లా అంకిరెడ్డిపల్లి పాఠశాల ఘటనలో మొత్తం 21 మందిని పోలీసులు అరెస్టు చేశారన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ దృష్ట్యా.. ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక సిట్టింగ్ స్క్వాడ్‌ను నియమించినట్లు డీఈవో చెప్పారు. పరీక్షా కేంద్రాన్ని ఫోన్ ఫ్రీ జోన్‌గా చేశామని తెలిపారు.
Suspension: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసు.. 17మంది ఉపాధ్యాయులు సస్పెన్షన్ - నంద్యాల జిల్లా తాజా వార్తలు
Suspension: నంద్యాల జిల్లా అంకిరెడ్డిపల్లి పాఠశాలలో పదో తరగతి పరీక్షా ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 17మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు డీఈఓ సత్యనారాయణ మూర్తి తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక సిట్టింగ్ స్క్వాడ్‌ను నియమించినట్లు తెలిపారు.
ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో.. 17మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్