Dr.Ravi Krishna is President of IMA AP Division: కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఐఎంఎ ( భారతీయుల వైద్య సంఘం) ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు డాక్టరు.రవికృష్ణ అన్నారు. అప్రతమతంగా ఉంటూ.. అన్ని కొవిడ్ జాగ్రత్తలూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కొవిడ్ పట్ల అవగాహన కల్పించాలని.. రాష్ట్రంలోని అన్ని ఐఎంఎ. శాఖలకు సూచించినట్లు తెలిపారు. నంద్యాలలో కోవిడ్ క్యాంపులో పాల్గొన్న డాక్టరు రవికృష్ణ కరోనాను.. ప్రజలు ఎలా ఎదుర్కోవాలని వివరించారు.
కరోనా వ్యాప్తి పట్ల ఆందోళన చెందవద్దు: డాక్టరు.రవికృష్ణ - Covid News in Nandyala
Dr.Ravi Krishna is President of IMA AP Division: దేశంలో కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దంటూ భారతీయుల వైద్య సంఘం) ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు డాక్టరు.రవికృష్ణ తెలిపారు. నంద్యాలలో కోవిడ్ క్యాంపులో పాల్గొన్న రవికృష్ణ కరోనాను.. ప్రజలు ఎలా ఎదుర్కోవాలో వివరించారు.
డాక్టరు.రవికృష్ణ