CONSTABLE COMMITS SUICIDE: నంద్యాల మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో రామకృష్ణ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. విధుల్లో భాగంగా పోలీసుస్టేషన్‌కు వచ్చిన అతడు, స్టేషన్ భవనంపై ఉన్న గదిలో ఫ్యాన్‌కు తాడుతో ఉరివేసుకున్నాడు. స్టేషన్ బయట మృతుడి తల్లి రోదిస్తున్న తీరు హృదయాన్ని కలచివేస్తోంది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య - కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య
CONSTABLE COMMITS SUICIDE: పోలీసుల అంటే రక్షక భటులు. చిన్నా, పెద్దా అని తేడాలేకుండా కష్టం వస్తే ఎవరైనా పోలీసులనే ఆశ్రయిస్తారు. అటువంటి పోలీసుకి ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ స్టేషన్లోనే కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కానిస్టేబుల్ ఆత్మహత్య