Superstar Krishna death:సూపర్ స్టార్ కృష్ణజయాపజయాలతో సంబంధం లేకుండా దశాబ్దాల పాటు 'సూపర్‌స్టార్'గా వెలిగారు. మృతి పట్ల ఓ చిత్రకారుడు..విన్నూత్నంగా చిత్ర నివాళులర్పించారు. నంద్యాలకు చెందిన చిత్రకారుడు కోటేష్ కృష్ణ నటించిన సినిమాల పేర్లతో ఆయన చిత్రం గిశారు. 14 అంగుళాల పొడవు, 10అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్‌పై.. కృష్ణ నటించిన సినిమాల్లో 345 పేర్లను ఉపయోగించి అభిమానాన్ని చాటారు.
సూపర్ స్టార్ కృష్ణపై విన్నూత్నంగా అభిమానాన్ని చాటిన చిత్రకారుడు... - ఏపీలో సూపర్ స్టార్ కృష్ణ వార్తలు
Superstar Krishna Drawing: సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల ఓ చిత్రకారుడు.. చిత్ర నివాళులర్పించారు. కృష్ణ నటించిన సినిమాల పేర్లతో ఆయన చిత్రం గిశారు. 14 అంగుళాల పొడవు, 10అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్‌పై.. కృష్ణ నటించిన సినిమాల్లో 345 పేర్లను ఉపయోగించి అభిమానాన్ని చాటారు.
Superstar Krishna