కర్నూలును న్యాయ రాజధానిగా వెంటనే అమలు చేయాలని కోరుతూ వైకాపా నేతలు కర్నూలులో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు కొనసాగాలని.. లేని పక్షంలో గతంలో హైదరాబాద్ లాగే ఒకే చోట అభివృద్ధి చెంది మిగిలిన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవని ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్ అన్నారు. మూడు రాజధానులకు అన్ని పార్టీలు కలిసిరావాలని కోరారు.
కర్నూలులో న్యాయ రాజధాని పనులు ప్రారంభించాలి: వైకాపా - కర్నూలు న్యాయ రాజధాని వార్తలు
కర్నూలును న్యాయ రాజధానిగా వెంటనే అమలు చేయాలని కోరుతూ వైకాపా నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. మూడు రాజధానులకు అన్ని పార్టీలు కలిసిరావాలని కోరారు.
![కర్నూలులో న్యాయ రాజధాని పనులు ప్రారంభించాలి: వైకాపా ysrcp protest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8573216-905-8573216-1598507670865.jpg)
ysrcp protest news