నంద్యాల వైకాపా అభ్యర్థి ఇంటింటి ప్రచారం - ysrcp prachaaram
కర్నూలు జిల్లా నంద్యాలలో వైకాపా అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నంద్యాల అభ్యర్థి ఇంటింటి ప్రచారం
By
Published : Mar 30, 2019, 5:30 PM IST
నంద్యాల అభ్యర్థి ఇంటింటి ప్రచారం
కర్నూలు జిల్లా నంద్యాలలో వైకాపా అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని జ్ఞానాపురం, ములసాగరం ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేసి ఓట్లను అభ్యర్థించారు. వైకాపాకు ఓటు వేస్తే ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.