తెదేపాలోకి వైకాపా నేత మురళీకృష్ణ - tdp
సీట్లు ఆశించి భంగపడ్డ నేతలంతా పార్టీలు మారుతున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత మురళీకృష్ణకు ఈసారి సీటు దక్కకపోవడంతో సైకిలెక్కారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
తెదేపాలోకి వైకాపా నేత మురళీ కృష్ణ