ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి! - ysrcp door to door campaign

కర్నూలు జిల్లా నందికొట్కూర్ లో వైకాపా సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, పార్టీ అభ్యర్థి ఐజయ్య తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు.

వైకాపా ఇంటింటి ప్రచారం

By

Published : Mar 24, 2019, 1:09 PM IST

వైకాపా ఇంటింటి ప్రచారం
కర్నూల్ నందికొట్కూరులో వైసీపీ నేతలు ఎన్నికలప్రచారం చేశారు . వైకాపా అభ్యర్థి ఐజయ్య ఆర్థర్ తరుపున నియోజకవర్గం సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ ఒక్కసారి వైకాపాకు అవకాశం ఇచ్చి చూడాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. జగన్​ను సీఎం చేయాలని ప్రజలను కోరారు.

ABOUT THE AUTHOR

...view details