వైకాపా ఇంటింటి ప్రచారం
వైకాపా ఇంటింటి ప్రచారం - వైకాపా ఇంటింటి ప్రచారం
కర్నూలులో వైకాపా ఇంటింటి ప్రచారం చేసింది. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధాకర్ బాబు ప్రత్యేక పూజలు చేసి.. ఓటర్లను కలిశారు. తమనే గెలిపించాలని కోరారు.

వైకాపా ఇంటింటి ప్రచారం