కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గుడేకల్లో దసరా సందర్భంగా యువకులు ప్రదర్శించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. కర్రసాము, వీపుకు ఇనుప కొక్కిలు తగిలించుకుని లాగడం, వీపు మీద యువకులను కూర్చోబెట్టుకొని కొక్కేలు తగిలించుకుని తిరగడం వంటి ఒళ్లు గగుర్పాటు చేసే విన్యాసాలు ప్రదర్శించారు. వ్యవసాయ పనులకు వెళ్లే యువకులు ఖాళీ సమయంలో సాధన చేసి ఏటా దసరా పండుగ రెండు రోజుల పాటు విన్యాసాలు చేసి ఆకట్టుకుంటున్నారు.
యువకుల విన్యాసాలు.. ప్రేక్షకుల కేరింతలు.. - kurnool district latest news
దసరా సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడేకల్లో యువకులు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కర్రసాము, వీపుకు ఇనుప కొక్కిలు తగిలించుకుని లాగడం వంటి విన్యాసాలు అబ్బురపరిచాయి.

గుడేకల్లో అబ్బురపరిచిన యువకుల విన్యాసాలు
గుడేకల్లో అబ్బురపరిచిన యువకుల విన్యాసాలు