ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SUICIDE: ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడక...ఏం చేయాలో దిక్కుతోచక.. - ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడక కర్నూలు జిల్లా ఎర్రకోటలో యువకుడు ఆత్మహత్య

ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడక.. మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఎర్రకోటలో జరిగింది.

youngster suicide at kurnool as notifications are not released for employment
ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడక యువకుడు బలవన్మరణం

By

Published : Sep 13, 2021, 12:12 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని ఎర్రకోటలో.. ఉద్యోగం రాలేదని వీరాంజనేయులు అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువులో చురుకైన ఆ యువకుడు.. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. గ్రూపు-2 కోసం సిద్ధమవుతున్నాడు. ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడక.. మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details