ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుంకేసులలో పాము కాటుకు యువకుడు మృతి - అనంతపురం జిల్లా వార్తలు

పాము కాటుకు గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా గూడూరు పోలీస్​ స్టేషన్ పరిధిలో సంకేసుల గ్రామంలో జరిగింది.

young man was killed by a snake bite in Sunkesula village
సుంకేసుల గ్రామంలో పాము కాటుకు యువకుడు మృతి

By

Published : Feb 24, 2021, 1:29 PM IST

పాము కాటుకు ఓ యువకుడి మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా గూడూరు పోలీస్​ స్టేషన్ పరిధిలో సంకేసుల గ్రామంలో జరిగింది. గ్రామంలో రమణారెడ్డి పెట్రోల్ పంపులో అర్ధరాత్రి బంకులో పనిచేసే బోయ విజయ్ అనే యువకుడు పాము కాటుకు గురై మృతి చెందాడు.

ఈ యువకుడు శివమాల ధరించి పెట్రోల్ బంకులో ఉన్న గదిలో నిద్రిస్తుండగా సంఘటన జరిగింది. విజయ్ తెలంగాణ రాష్ట్ర రాజోలు మండల తుమ్మిళ్ల గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. ఎస్సై నాగార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details