ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిద్రపోతున్న వ్యక్తిపై దాడి చేసి హత్య చేసిన దుండగులు - crime news in somapuram

ఇంట్లో నిద్ర పోతున్న వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి హత్య చేసిన ఘటన కర్నూలు గడివేముల మండలం సోమాపురం గ్రామంలో చోటుచేసుకుంది.

young-man-murder-in-somapuram-in-karnool

By

Published : Oct 21, 2019, 1:26 PM IST

కర్నూలు సోమాపురంలో యువకుడు దారుణ హత్య

కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని సోమాపురం గ్రామంలో వాహబ్ 30 అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్ర పోతుండగా గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిద్రపోతున్న సమయంలో కత్తులతో తీవ్రంగా దాడి చేసి హతమార్చినట్లు ఎస్ఐ చిరంజీవి వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

.

ABOUT THE AUTHOR

...view details