కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం 24 మందికి కొవిడ్ నిర్ధారణ జరిగింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 59,815 మందికి వైరస్ సోకగా.. 59,048 మంది మహమ్మారిని జయించారు. మరో 285 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారికి మొత్తం 482 మంది మృతి చెందగా.. ఈరోజు మరణాలు సంభవించలేదని వైద్యాధికారులు తెలిపారు.
కర్నూలులో తగ్గుముఖం పడుతున్న కరోనా - నిన్న కర్నూలులో కొవిడ్ మరణాలు
కర్నూలు జిల్లాలో కొవిడ్ కేసులు తగ్గుతున్నాయి. మంగళవారం 24 మందికి కరోనా పాజిటివ్ రాగా.. వైరస్ వల్ల మరణాలేమీ సంభవించలేదని వైద్యాధికారులు తెలిపారు. 285 చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

కర్నూలు కరోనా బులెటిన్