కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ ఛైర్మన్‌గా డాక్టర్ రఘు, వైస్ ఛైర్మన్‌గా నజీర్ అహ్మద్ ఎన్నికయ్యారు. కౌన్సిలర్లంతా కలిసి వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రిసైడింగ్ అధికారి రామకృష్ణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించి డిక్లరేషన్ పత్రం అందజేశారు. అంతకు ముందు 31 మంది వైకాపా, ముగ్గురు తెలుగుదేశం కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి అభినందించారు.
ఎమ్మిగనూరు మున్సిపల్ ఛైర్మన్‌గా డాక్టర్ రఘు - kurnool latest news
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ ఛైర్మన్‌గా డాక్టర్ రఘు ఎన్నికయ్యారు. ప్రిసైడింగ్ అధికారి రామకృష్ణ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. వైస్ ఛైర్మన్‌గా నజీర్ అహ్మద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎమ్మిగనూరు మున్సిపల్ ఛైర్మన్‌గా డాక్టర్ రఘు