ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మిగనూరు  మున్సిపాలిటీలో వైకాపా విజయం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్​ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 31 వార్డుల్లో వైకాపా ఘన విజయం సాధించింది.

By

Published : Mar 14, 2021, 12:39 PM IST

yemmiganoor
ఎమ్మిగనూరు మున్సిపల్​ ఎన్నికలు

ఎమ్మిగనూరు మున్సిపాలిటీ ఫలితాలు వెలువడ్డాయి. 31 వార్డులతో వైకాపా ఘన విజయం సాధించింది. మొత్తం 34 వార్డుల్లో వైకాపా 31, తెదేపా 3 కైవసం చేసుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details