ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా నేతల బెదిరింపులు... వ్యక్తి ఆత్మహత్యాయత్నం! - ycp victim suicide attempt

వైకాపా నేతలు బెదిరింపులకు జయరామి రెడ్డి అనే వ్యక్తి విషం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడాడ్డు. పరిస్థితి విషమించడంతో అతన్ని ఆదోని ఆసుపత్రికి తరలించారు.

వైకాపా నేతల బెదిరింపులు... వ్యక్తి ఆత్మహత్యాయత్నం

By

Published : Oct 19, 2019, 11:41 PM IST

వైకాపా నేతలు బెదిరింపులకు జయరామి రెడ్డి అనే వ్యక్తి విషం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడాడ్డు. విషమంగా ఉన్న ఆయన్ని కర్నూలు జిల్లా ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఆదోని మండలం చిన్న గోనెహాళ్లులో వైకాపా నేతల ఒత్తిడికి... తెదేపా నేత ఇంటి కొలాయి కనెక్షన్ అధికారులు తొలగించారు. మనస్థాపానికి గురై తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డానని భాదితుడు జయరామిరెడ్డి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వైకాపా నేతల బెదిరింపులు... వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details