ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపాలో వైకాపా, కాంగ్రెస్ కార్యకర్తల చేరికలు - కర్నూలు

కర్నూలు జిల్లాలో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు తెదేపా గూటికి చేరారు. కర్నూలు లోక్​సభ నియోజకవర్గ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

తెదేపాలోకి చేరికలు

By

Published : Mar 23, 2019, 5:58 PM IST

Updated : Mar 24, 2019, 11:29 AM IST

తెదేపాలోకి చేరికలు
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన వైకాపా, కాంగ్రెస్ కార్యకర్తలు తెదేపాలో చేరారు. కర్నూలులోక్​సభ నియోజకవర్గ తెదేపాఅభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి.. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెదేపా గత 5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీ మారినట్టకార్యకర్తలు తెలిపారు. రాష్ట్రంలో పెండిగ్ ప్రాజెక్ట్​లు పూర్తి కావాలంటే తిరిగి తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టాలని కోట్ల కోరారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా తననూ...ఎమ్మెల్యేగా జయ నాగేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

ఇదీ చదవండి

Last Updated : Mar 24, 2019, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details