కర్నూలు జిల్లా ఆలూరులో అంబేడ్కర్ జయంతి వేడుకలను వైకాపా, ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి గుమ్మునూరు జయరాం సోదరుడు నారాయణస్వామి.. కార్యకర్తలకు మాస్కులను పంపిణీ చేశారు.
అంబేడ్కర్‌కు వైకాపా నేతల నివాళి - aluru latest news
ఆలూరులో వైకాపా నాయకులు అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆ మహనీయుని విగ్రహానికి నివాళులర్పించారు. కార్యకర్తలకు మాస్కులు పంపిణీ చేశారు.
![అంబేడ్కర్‌కు వైకాపా నేతల నివాళి ycp leaders given condolence to ambedkar statue in aluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6783808-977-6783808-1586843108155.jpg)
అంబేడ్కర్ విగ్రహానికి వైకాపా నాయకుల నివాళులు