భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. క్రైస్తవులపై చేసిన వాఖ్యలు సరికాదని కర్నూలులో వైకాపా నాయకులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర నాయకులు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య చిచ్చుపెట్టే వాఖ్యలు చేయడమేంటని వైకాపా రాష్ట్ర కార్యదర్శి మద్దయ్య ప్రశ్నించారు. జగన్ భాజపాకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇలాంటి విమర్శలకు పాల్పడటం ఏంటని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక.. మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలు మట్లాడడం సరికాదన్నారు.
భాజపాకు సహకరిస్తున్నా ఎందుకు జగన్‌ను విమర్శిస్తున్నారు? : వైకాపా నేత మద్దయ్య - భాజపా నేత బండి సంజయ్‌పై వైకాపా నేతల మండిపాటు
క్రైస్తవులపై భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరికావని.. వైకాపా రాష్ట్ర కార్యదర్శి మద్దయ్య మండిపడ్డారు. భాజపాకు అనుకూలంగా ఉన్నప్పటికీ జగన్‌పై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు.
![భాజపాకు సహకరిస్తున్నా ఎందుకు జగన్‌ను విమర్శిస్తున్నారు? : వైకాపా నేత మద్దయ్య ycp leaders fires on telenagana bjp state president bandi sanjay for making comments on christians](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10180459-789-10180459-1610193830665.jpg)
'బండి సంజయ్ క్రైస్తవులపై చేసిన వ్యాఖ్యలు సరికావు'