పురపాలక ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధిస్తుందని.. కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ అన్నారు. వైకాపా ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా.. పార్టీ జెండాను ఎమ్మెల్యే ఎగురవేశారు. ఎన్నికల్లో ఎంతో పోటీ చేశారని.. అయనా వైకాపా గెలుపు కాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
వైకాపా ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ - కర్నూలు జిల్లా తాజా వార్తలు
కర్నూలు జిల్లాలో వైకాపా ఆవిర్బావ వేడుకలు.. పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం కేక్ చేసి.. సంబరాల్లో పాల్గొన్నారు.
![వైకాపా ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ycp commemoration day celebrations at kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10977048-500-10977048-1615540380114.jpg)
కర్నూలులో వైకాపా ఆవిర్భావ వేడుకలు