కర్నూలు జిల్లా పత్తికొండ మండలం, మండగిరిలో దారుణం చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థికి మద్దతు ఇచ్చారన్న కోపంతో.. సొంత బంధువుల పైనే వైకాపా వర్గీయుల దాడి చేశారు. ఈ ఘర్షణల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పత్తికొండ ఆసుపత్రికి తరలించారు.
ఎన్నికల్లో తెదేపాకు మద్దతిచ్చారని.. బంధువులపైనే వైకాపా వర్గం దాడులు - ఎన్నికల వార్తలు
ఎన్నికలు పూర్తయినా చాలా చోట్ల ఉద్రిక్తతలు మాత్రం ఇంకా తగ్గలేదు. కర్నూలు జిల్లాలో తెదేపా వాళ్లకి మద్దతిచ్చారనే కోపంతో వైకాపా వర్గీయులు.. తమ బంధువులపైనే దాడులు చేశారు.
ఎన్నికల్లో తెదేపాకు మద్దతిచ్చారని.. బంధువులపైనే వైకాపా వర్గం దాడులు