కర్నూలు ప్రభుత్వాసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. 2016 నుంచి అరియర్స్‌తో పాటు.. 2 నెలల జీతాన్ని ఇవ్వకుండా తమను ప్రైవేటు ఏజెన్సీ ప్రతినిధులు వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు చెల్లించాలని కార్మికులందరూ రక్తంతో సంతకాలను సేకరించి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెంటనే ఈ సమస్యపై స్పందించి కాంట్రాక్టర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.
పారిశుద్ధ్య కార్మికుల రక్త నిరసన - పారిశుద్ధ్య కార్మికుల రక్త నిరసన
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని పారిశుద్ధ్య కార్మికులు.. వేతన బకాయిలను చెల్లించాలంటూ రక్తంతో సంతకాలు సేకరించారు.

workers did dhrna with blood signature at karnool district