స్త్రీ జన్మ ఎంతో గొప్పదని.. తల్లి ప్రేమ అనిర్వచనీయమైనదని ఆదోని మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ కుసుమ అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మహిళా దినోత్సవం ఘనంగా నిర్విహించారు.
ఎమ్మిగనూరు
By
Published : Mar 8, 2019, 5:13 PM IST
మహిళా దినోత్సవం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా ఆదోని ఆర్డీవో రామమూర్తి, మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ కుసుమ హాజరయ్యారు. స్త్రీ జన్మ గొప్పదని.. తల్లి ప్రేమ అనిర్వచనీయమైనదని అభిప్రాయపడ్డారు.