కర్నూలు జిల్లా నంద్యాల పరిధిలోని ములాన్పేటలో ఫాతిమాబి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందా... లేక ఆమెను తన భర్త చంపేశాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతురాలి మెడకు గాయాలుడటంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె భర్త భాష పరారీలో ఉన్నారు.
మహిళ అనుమానాస్పద మృతి
కర్నూలు జిల్లా నంద్యాల పరిధిలోని ములాన్పేటలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
మహిళ అనుమానాస్పద మృతి