కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గుడేకల్ చెరువులో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలి వయస్సు దాదాపు 40 సంవత్సరాలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ ఎస్సై రామసుబ్బయ్య తెలిపారు.
గుడేకల్ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం - కర్నూలు జిల్లా తాజా వార్తలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గుడేకల్ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. చనిపోయిన మహిళ వయస్సు 40 సంవత్సరాలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు.
![గుడేకల్ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం women dead body found in gudekal pond](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10274481-643-10274481-1610877031944.jpg)
గుడేకల్ చెరువులో గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యం