కర్నూలు జిల్లా అవుకు మండలం ఇస్రనాయక్ తండాకు చెందిన ఓ మహిళను గ్రామ పెద్దలు గ్రామ బహిష్కరణ చేశారు. ఆమె ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆమెను గ్రామ పెద్దలు విచక్షణారహితంగా కొట్టినట్లు కొంతమంది చెప్పారు.
ప్రవర్తన సరిగా లేదని మహిళపై దాడి.. ఆపై గ్రామ బహిష్కరణ
ప్రవర్తన సరిగా లేదని గ్రామ పెద్దలు ఓ మహిళను గ్రామ బహిష్కరణ చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా అవుకు మండలంలో జరిగింది.
ప్రవర్తన సరిగా లేదని మహిళపై దాడి.. ఆపై గ్రామ బహిష్కరణ