ఇదీ చదవండి:
నంద్యాలలో మహిళా దొంగ అరెస్ట్ - Woman Thief Arrested in Nandyala
కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ మహిళా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండులో శిరీష అనే మహిళ సంచిలో నుంచి మూడు తులాల బంగారు నగను మరో మహిళ అపహరించింది. దీనిపై కేసు నమోదు చేసిన ఒకటో పట్టణ పోలీసులు విచారణ జరిపి 24 గంటల్లోనే దొంగను అరెస్టు చేసి బంగారు ఆభరణాన్ని రికవరీ చేశారు.
నంద్యాల్లో మహిళా దొంగ అరెస్ట్