కర్నూలు జిల్లా నంద్యాలలో విషాదం జరిగింది. గుడిపాటి గడ్డకు చెందిన చాకలి లక్ష్మి (23) అనే మహిళ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను నాలుగేళ్ల క్రితం శేఖర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అతను సిరివెళ్ల మండలం చెన్నురులో గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. భర్తగా సరిగ్గా ఇంటికి రాకపోవడం, అలాగే ఇతర సమస్యల కారణంగా మనస్తాపానికి గురైన మహిళ.. ఈ అఘాయిత్యానికి పాల్పడింది.
ఫ్యాన్‌కు ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య - కర్నూలు జిల్లా తాజా వార్తలు
కర్నూలు జిల్లా నంద్యాల గుడిపాటి గడ్డకు చెందిన చాకలి లక్ష్మి (23) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. సమస్యలను భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఒకటవ పట్టణ పోలీసులు తెలిపారు.
ఫ్యాన్‌కు ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య