డెంగీ జ్వరంతో కర్నూలు జిల్లా నంద్యాల బర్మా సెల్కు ప్రాంతానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు. రెండు రోజుల క్రితం తీవ్రంగా జ్వరం వచ్చిన కారణంగా... నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి అతడిని కుటుంబీకులు తరలించారు. పరిస్థితిని గమనించిన వైద్యులు కర్నూలు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
డెంగీ జ్వరంతో యువకుడు మృతి - డెంగ్యూ జ్వరంతో యువకుడు మృతి
కర్నూలు జిల్లా నంద్యాలలో విష జ్వరంతో ఓ యువకుడు చనిపోయాడు.
డెంగ్యూ జ్వరంతో యువకుడు మృతి