కర్నూలు జిల్లా అదోనిలోని కొండ ప్రాంతాల్లో సారా తయారు చేసే బట్టీలను పోలీసులు ధ్వంసం చేశారు. సీఐ పార్థసారథి ఆధ్వర్యంలో చేసిన దాడుల్లో వెయ్యి లీటర్ల బెల్లం ఊట దొరికింది. దాన్ని సీజ్ చేశారు. ఇకపై నిరంతరం దాడులు జరుగుతాయని, సారా తయారుచేస్తే ఉపేక్షించేదిలేదని, వారిపై కఠనమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సారా బట్టీలు ధ్వంసం .. - wine shops
కర్నూలుజిల్లా అదోని కొండ ప్రాంతాల్లో తయారు చేసే సారా వ్యాపారానికి పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. సారా బట్టీలు ధ్వంసం చేసి సీజ్ చేస్తున్నారు.
సారా బడ్డీలు ధ్వంసం పోలీసులు