ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషాదం... ఒకే రోజు భార్యాభర్తలు మృతి - wife and husband dead in same day news

కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని మంచాలకట్ట గ్రామంలో విషాదం జరిగింది. ఒకేరోజు భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందారు.

wife and husband dead
దంపతుల మృతి

By

Published : Sep 8, 2020, 11:17 PM IST

కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని మంచాలకట్ట గ్రామంలో అనారోగ్యంతో భార్యాభర్తలు ఒకే రోజు మృతిచెందడంతో… గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన నాగ లక్ష్మమ్మ (55) అనారోగ్యంతో మృతి చెందింది.

ఆమె అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా భర్త సుబ్బయ్య (60)కూడా మృతి చెందాడు. భార్యాభర్తలు ఒకే రోజు మృతిచెందడంతో కుటుంబసభ్యుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి.

ABOUT THE AUTHOR

...view details