ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చేనేత వస్త్రాలు కొనండి.. నేతన్నను ప్రోత్సహించండి' - 'చేనేత వస్త్రాలను కొనండి..నేతన్నను ప్రోత్సహించండి'

'చేనేత వస్త్రాలు కొంటూ..నేతన్నను ప్రోత్సహించండి' అని నినదిస్తూ కర్నూలులో ర్యాలీ చేశారు. చేనేత రంగానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

'చేనేత వస్త్రాలను కొనండి..నేతన్నను ప్రోత్సహించండి'

By

Published : Aug 7, 2019, 1:53 PM IST

చేనేతల ర్యాలీ.

కర్నూలులో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేత కార్మికులు ర్యాలీ చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్​ చేశారు. ఆత్మహత్యలు అరికట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చేనేత వస్త్రాలు కొని నేతన్ననూ ప్రోత్సహించాలని నినదిస్తూ ప్రదర్శనగా వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details