రాయలసీమ జీవనాడి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో రెండు గేట్ల ద్వారా 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ పాల్గొన్నారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి నీటి విడుదల - pothireddypadu news
శ్రీశైలానికి భారీగా వరద నీరు చేరుతుండటంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.
pothireddypadu head regulator