జలాశయం | పూర్తిస్థాయి నీటిమట్టం (అడుగులు) | ప్రస్తుత నీటిమట్టం | పూర్తిస్థాయి నీటినిల్వ (టీఎంసీలు) | ప్రస్తుత నీటి నిల్వ |
జోరుగా వర్షాలు.. నిండుకుండల్లా జలాశయాలు - ఏపీలో నిండుతున్న జలాశయాల వార్తలు
రోజూ కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతోంది. వర్షాలకు వస్తున్న నీటితో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదతో రాష్ట్రంలోని జలాశయాలు నిండుతున్నాయి.
జోరుగా వర్షాలు.. నిండుకుండల్లా జలాశయాలు
ఇన్ ఫ్లో
(క్యూసెక్కులు)
రోజూ కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతోంది. కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి. జూరాల, తుంగభద్ర, సుంకేశుల జలాశయాలు పూర్తిగా నిండాయి.
ఇవీ చదవండి...