శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటికే జలాశయానికి 2,13,486 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 855.30 అడుగులు ఉంది. నీటి నిల్వ 92.7050 టీఎంసీలుగా ఉంది. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేసి.. 38,140 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద - శ్రీశైలంలో వరద తాజా వార్తలు
శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల నుంచి 2,21,782 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చింది.
water flow to srisailma Reservoir