కర్నూలు జిల్లా డోన్ మండలం కొచ్చెర్వులో విషాదం చోటుచేసుకుంది. ఈత నేర్చుకోవటానికి వెళ్లి వార్డు వాలంటీర్ పవన్ మృతి చెందాడు. తన స్నేహితులతో కలసి ఈత నేర్చుకునేందుకు సుద్ద గని వద్దకు వెళ్లిన పవన్... నీటి లోతును అంచనా వేయలేక.. ఈత రాక మునిగిపోయాడు. స్నేహితులు బయటకు తీసేలోపు ప్రాణాలు విడిచాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఈత నేర్చుకోవటానికి వెళ్లి వార్డు వాలంటీర్ మృతి - ward volunteer died at kurnool latest news
నీటిలో మునిగి వార్డు వాలంటీర్ మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా డోన్ మండలం కొచ్చేరులో జరిగింది. మృతుడిని వాలంటీర్‌గా పని చేసిన పవన్‌గా గుర్తించారు.

ఈత నేర్చుకోవటానికి వెళ్లి వార్డు వాలంటీర్ మృతి