ఇదీ చూడండి:
లంచం అడిగాడు..సెల్ఫోన్కి చిక్కాడు.. - కర్నూలు
పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంలో లంచం తీసుకోవటం, వినటం కొత్త కాదు. కానీ అడిగే విధానం మాత్రం చాలా దర్జగా, చేసే పని మంచి పని అన్నట్టు వచ్చిన వారిని డిమాండ్ చేయటం గమనార్హం. అంతేనా మీరిచ్చే లంచం మాకోసం మాత్రమే కాదు.. పై అధికారుల ఖర్చులకంటూ చెప్పటం విశేషం. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరగ్గా సెల్ఫోన్లో బాధితుడే చిత్రీకరించాడు.
లంచం తీసుకుంటూ.. సెల్ఫోన్కి బందీ అయిన వీఆర్వో