ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు కలెక్టరేట్ ఎదుట వీఆర్​ఏల నిరసన - కర్నూలులో వీఆర్​ఏలు ఆందోళన వార్తలు

కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వీఆర్​ఏలు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వీఆర్​ఏలకు ఇస్తున్న పేస్కేల్​ను ఇక్కడ కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

vra protest at karnool
కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వీఆర్​ఏలు నిరసన

By

Published : Sep 28, 2020, 7:45 PM IST

వీఆర్​ఏల సమస్యలు పరిష్కరించాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వారు ఆందోళన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వీఆర్​ఏలకు ఇస్తున్న పేస్కేల్ ఆంధ్రప్రదేశ్​లో కుడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీఆర్​ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details