ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలింగ్ కేంద్రాల్లో వసతులు లేక ఓటర్ల అవస్థలు - kurnool district latest news

కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ ఎన్నికలకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో వసతుల కొరతతో వృద్ధ ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని 12వ వార్డులో ఓటు వేసేందుకు వచ్చిన వారికి చక్రాల బండి సౌకర్యం లేకపోవడంతో ర్యాంప్​పై నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది.

voters problem to without arrangements in polling centres in gudur kurnool district
పోలింగ్ కేంద్రాల్లో వసతులు లేక ఓటర్ల అవస్థలు

By

Published : Mar 10, 2021, 4:51 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details