కర్నూలు జిల్లా నంద్యాలలో వాలంటీర్లు ధర్నా చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సీఎం స్పందించక పోతే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్ల ధర్నా - కర్నూలు జిల్లా వార్తలు
ఉద్యోగ భద్రత కోసం వాలంటీర్లు ధర్నాకు దిగారు. ఈ ఘటన కర్నులు జిల్లా నంద్యాలలో జరిగింది. ప్రజలకు మెరుగైన సేవలు చేస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
![ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్ల ధర్నా volunteers Dharna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10541947-209-10541947-1612765948809.jpg)
వాలంటీర్ల ధర్నా