కర్నూలు నగరంలోని సంకల్ భాగ్ పుష్కర ఘాట్ వద్ద విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆందోళన చేపట్టారు. తుంగభద్ర పుష్కరాల సందర్భంగా నదిలో స్నానం చేసేందుకు భక్తులను అనుమతించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్పందించకపోతే చలో తుంగభద్ర కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. కోట్లు వెచ్చించి స్నానాలకు అనుమతించకుంటే ప్రయోజనమేమిటని ప్రశ్నించారు.
'పుష్కరాల్లో నదిలో స్నానానికి అనుమతివ్వాలి' - తుంగభద్ర పుష్కరాల సందర్భంగా నదిలో స్నానం
కర్నూలులో విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆందోళనకు దిగారు. తుంగభద్ర పుష్కరాల సందర్భంగా నదిలో స్నానం చేసేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. లేదంటే చలో తుంగభద్ర కార్యక్రమం చేపడతామన్నారు.
!['పుష్కరాల్లో నదిలో స్నానానికి అనుమతివ్వాలి' Vishwa Hindu Parishad leaders protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9608128-1023-9608128-1605884546323.jpg)
నదిలో స్నానానికి అనుమతివ్వాలి