ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తుంగభద్ర పుష్కరాల పనులు త్వరగా ప్రారంభించాలి' - తుంగభద్ర నదీ పుష్కరాలు

తుంగభద్రనదీ పుష్కరాల పనులను త్వరగా ప్రారంభించాలని కర్నూలులో విశ్వహిందు పరిషత్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఘాట్​ల సంఖ్య పెంచాలని వారు కోరారు.

vishwa hindhu parishat conference on thungabhadra pushkaras at karnool
కర్నూలులో విశ్వహిందు పరిషత్ నాయకులు

By

Published : Oct 18, 2020, 3:26 PM IST


తుంగభద్ర నదీ పుష్కరాలు నవంబర్ 20న రానున్నాయని..ఇప్పటికి పనులు ఇంకా మొదలుపెట్టలేదని విశ్వహిందు పరిషత్ నాయకులు డాక్టర్. అమరసింహారెడ్డి కర్నూలులో అన్నారు. ఈ కార్యక్రమంలో ధార్మిక సంస్థలు, స్వామిజీల సలహలను తీసుకోవాలని కోరారు. కరోనా ఉన్నందున ఘాట్​ల సంఖ్య పెంచాలన్నారు. 2008 సంవత్సరంలో వచ్చిన తుంగభద్ర పుష్కరాల సమయంలో ఆరు ఘాట్​లు ఏర్పాటు చేశారని... ప్రస్తుతం వాటి సంఖ్య పెంచి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

ఇవీ చూడండి.ప్రభుత్వ తీరుపై మండిపడ్డ తెదేపా నేత అయ్యన్న పాత్రుడు

ABOUT THE AUTHOR

...view details